KTR: మీరు BJPలోకి పోగానే బంద్ చేసిర్రా..?

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశం ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా KTR చేసిన కామెంట్‌తో బీఆర్ఎస్ నేత‌లు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకున్నారు. ఈటెల మా రాజేంద‌ర్ అన్న కూడా ఒప్పుకోవాలి (etela rajender).  TRS పార్టీలో ఆయ‌న మంత్రిగా ఉన్నప్పుడే హుజూరాబాద్‌లో (huzurabad) ఒక ఐటీ కంపెనీ ప్రారంభించాం. ఇప్పుడు ఉందో లేదో మ‌రి ఆ కంపెనీ అంటూ ఈటెల వైపు చూసారు KTR. అప్పుడు ఆయ‌న బంద్ అయింది అన్నారు. దాంతో KTR.. బంద్ చేసిర్రా.. మీరు BJPలోకి పోగానే అది బంద్ అయిన‌ట్లుంది అని అన‌డంతో ఈటెల‌తో పాటు అంద‌రూ న‌వ్వుకున్నారు.