Malla Reddy: అన్ని పార్టీలు మావే.. అన్నింట్లో చేర‌తాం

Malla Reddy: BRS నేత మ‌ల్లారెడ్డి త్వ‌ర‌లో BJPలో చేర‌నున్న‌ట్లు వ‌స్తున్న వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న వ్యంగ్యంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు త‌మ‌వే అని అన్ని పార్టీల్లో చేర‌తామ‌ని సెటైర్ వేసారు.