Telangana Budget: బడ్జెట్ కీలక అంశాలు ఇవే..!
Telangana Budget: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ విలువ 2,75,891కోట్లు. బడ్జెట్ కీలక అంశాలు ఇలా ఉన్నాయి.
🔸ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా.
🔸పరిశ్రమల శాఖ 2543 కోట్లు.
🔸ఐటి శాఖకు 774కోట్లు.
🔸పంచాయతీ రాజ్ 40,080 కోట్లు.
🔸పురపాలక శాఖకు 11692 కోట్లు.
🔸మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు.
🔸వ్యవసాయ శాఖ 19746 కోట్లు.
🔸ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250 కోట్లు.
🔸ఎస్సి సంక్షేమం 21874 కోట్లు.
🔸ఎస్టీ సంక్షేమం 13013 కోట్లు.
🔸మైనార్టీ సంక్షేమం 2262 కోట్లు.
🔸బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.
🔸బీసీ సంక్షేమం 8 వేల కోట్లు.
🔸విద్యా రంగానికి 21389 కోట్లు.
🔸తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.
🔸యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు.
🔸వైద్య రంగానికి 11500 కోట్లు.
🔸విద్యుత్ – గృహ జ్యోతికి 2418 కోట్లు.
🔸విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.
🔸గృహ నిర్మాణానికి 7740 కోట్లు.
🔸నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు…