Narendra Modi: పడబోయిన స్టాలిన్.. కాపాడిన మోదీ
Narendra Modi: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (mk stalin) కింద పడిపోకుండా ప్రధాని నరేంద్ర మోదీ జాగ్రత్తగా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాజకీయంగా ఎన్ని తిట్టుకున్నా పెద్దన్నగా పక్కనే ఉండి ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో అంటూ నెటిజన్లు తెగ ప్రశంసలు గుప్పిస్తున్నారు. తమిళనాడులో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కార్యక్రమం సమయంలో ఈ సంఘటన జరిగింది.
Video Player
00:00
00:00