Vijayashanthi: BJPకి రాములమ్మ రాజీనామా

Vijayashanthi: విజ‌య‌శాంతి BJPకి రాజీనామా చేసారు. త‌న‌కు పార్టీలో స‌రైన గుర్తింపు లేక‌పోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి త‌ర్వాత ఆమె కార్య‌చ‌ర‌ణ ఎలా ఉండ‌నుందో ఏ పార్టీలో చేర‌నుందో త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.