Vijaya Sai Reddy: రేయ్ టాల్కం పౌడ‌ర్ డ‌బ్బా..!

Vijaya Sai Reddy warns mahaa news vamsi

Vijaya Sai Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత విజ‌య‌సాయి రెడ్డి.. మ‌హా న్యూస్ వంశీపై సెటైర్ వేసారు. ప‌లువురు జ‌ర్న‌లిస్ట్‌లు క‌లిసి వంశీకి మ‌ద్ద‌తు తెలిపేందుకు బ్యాన‌ర్ ప‌ట్టుకుని నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న ఫోటోను విజ‌య‌సాయి ట్విట‌ర్‌లో పోస్ట్ చేస్తూ..

“” ఓనమాలు రాయలేని, పొట్టపొడిస్తే అక్షరం ముక్క రాని, జర్నలిస్ట్ అనికూడా సరిగా పలకలేని ఓ మోసగాడు కులం మద్దతుతో బ్లాక్ మెయిలర్ గా, పాత్రికేయుడు గా అవతారమెత్తి ధర్నా చేయాలనీ పిలుపు ఇస్తే పదిమంది జర్నలిస్టులు కూడా వెళ్ళలేదు. వీడు నన్ను ఆంధ్రకు రాకుండా అడ్డుకుంటాడట. అసలు హైదరాబాద్ లో నీ ఆఫీస్/స్టూడియో ఉంటుందో ఊడుతుందో చూసుకోరా, టాల్కమ్ పౌడర్ డబ్బా“” అని సెటైర్ వేసారు.