Vijaya Sai Reddy: TDP అంటే టోట‌ల్ డ్రామాస్ పార్టీ..!

Vijaya Sai Reddy: తెలంగాణ కాంగ్రెస్ ర్యాలీల్లో పచ్చ కండువాలు స్వైర విహారం చేస్తున్నాయంటే TDP ఎటువంటి అపవిత్ర పొత్తులకైనా తెగించిందని అర్థం అని వ్యాఖ్యానించారు YSRCP ఎంపీ విజ‌య సాయి రెడ్డి. TDP అంటే తెలుగు దేశం పార్టీ కాదని టోట‌ల్ డ్రామాస్ పార్టీ అని ఎద్దేవాచేసారు. ఇంగ్లిష్ మీడియం వల్ల ప్రయోజనం లేదని CPM రాఘవులు గారు అన్నారంటే తోక పార్టీల్లోనూ కుల, పెత్తందారీ అహంకారం ఎంతగా పెరిగిందో అర్థం అవుతోంద‌ని ట్వీట్ చేసారు.