Jagan.. మిస్ట‌ర్ డిపెండ‌బుల్

Jagan: ఉద‌యాన్నే YSRCP మంత్రి విజ‌య‌సాయి రెడ్డి (vijaya sai reddy) జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ప్ర‌శంస‌లు గుప్పించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి జ‌గ‌న్ మిస్ట‌ర్ డిపెండ‌బుల్ అంటూ ట్వీట్ వేసారు. జ‌గ‌న్ ఏద‌న్నా చేయాల‌ని నిర్ణ‌యించుకుంటే అది జ‌రిగి తీరుతుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు కూడా తెలుస‌ని జ‌గ‌న్ ఆలోచ‌నా విధానం విభిన్నంగా ఉంటుంద‌ని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ బంగారు భ‌విష్య‌త్తు కోసం విజ‌న్ ఉన్న ఏకైక నేత జ‌గ‌న్ మాత్ర‌మేన‌ని ఉద‌యాన్నే భ‌జ‌న మొద‌లుపెట్టారు.