Vijayasai Reddy: షాకింగ్ వీడియో పోస్ట్ చేసిన విజ‌య‌సాయి.. ఎవ‌రా అమ్మాయి?

vijaya sai reddy posts shocking video on twitter

Vijayasai Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ నేత విజ‌య‌సాయి రెడ్డి ట్విట‌ర్‌లో షాకింగ్ వీడియో పోస్ట్ చేసారు. ఓ విదేశీ అమ్మాయి పొడ‌వాటి త‌న కురుల‌ను విప్పుతున్న‌ట్లుగా ఉన్న వీడియోను విజ‌య‌సాయి ట్విట‌ర్‌లో పోస్ట్ చేయ‌డం వైర‌ల్‌గా మారింది. అస‌లు ఆ వీడియో ఎందుకు పెట్టారు అనేది తెలియాల్సి ఉంది. మ‌రోప‌క్క ఆయ‌న ట్విట‌ర్ హ్యాక్ అయ్యి ఉండ‌చ్చు అనే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. కొద్దిసేప‌టికే ఆ పోస్ట్‌ను విజ‌య‌సాయి డిలీట్ చేసారు.