Vidadala Rajini: BJPతో మంత‌నాలు.. త్వ‌ర‌లో జంప్?

Vidadala Rajini planning to join bjp

Vidadala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ నేత విడ‌ద‌ల ర‌జినీ.. ఓడిపోవ‌డంతో ఇప్పుడు పార్టీ మారేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం పార్టీ మారేందుకు యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి జంప్ అవ్వాల‌నుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. దీని కోసం ఆ పార్టీ నేత‌ల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌. అధికారంలో ఉన్న‌ప్పుడు నోటికొచ్చిన‌ట్లు మాట్లాడి ఇప్పుడు ప‌ద‌వి పోగానే పార్టీలు మార్చే వీరిని భార‌తీయ జ‌న‌తా పార్టీ తీసుకోవ‌డం అనేది కరెక్ట్ విష‌యం కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.