Aaraa Mastan Survey: YSRCP నుంచి ఆ ముగ్గురి ఓట‌మి

vidadala rajini and gudivada amarnath to lose in ap elections

 

Aaraa Mastan Survey: ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డుతున్న నేప‌థ్యంలో ఆరా మ‌స్తాన్ రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ చర్చ‌నీయాంశంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున‌ గుంటూరు నుంచి విడ‌ద‌ల ర‌జ‌నీ, గాజువాక నుంచి గుడివాడ అమ‌ర్నాథ్, నెల్లూరు నుంచి విజ‌య సాయిరెడ్డి ఓడిపోబోతున్నార‌ని ఆయన స్ప‌ష్టం చేసారు.