Vangaveeti Radha: వంగవీటి రాధకు గుండెపోటు

Vangaveeti Radha hospitalised

Vangaveeti Radha: తెలుగు దేశం పార్టీ నేత వంగ‌వీటి రాధ‌కు స్వ‌ల్ప గుండెపోటు వ‌చ్చింది. తెల్లవారుజామున ఛాతీలో నొప్పి వచ్చింది రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడ లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 48 గంటల పాటు ఆయ‌న్ను డాక్టర్లు అబ్జర్వేషన్‌లో ఉంచాల‌న్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.