Vangalapudi Anitha: మంత్రి ఫోటోను చెప్పుతో కొట్టిన అనిత
TDP నేత వంగలపూడి అనిత.. (vangalapudi anitha) YSRCP మంత్రి నారాయణ స్వామి ఫోటోను చెప్పులతో కొట్టారు. ఆయన TDP మహిళల గురించి అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారని ఇంకోసారి TDP కుటుంబంలోని మహిళలను కానీ నారా భువనేశ్వరి, బ్రాహ్మణి గురించి కానీ నోటికొచ్చినట్లు మాట్లాడితే చెప్పుతో కొడతామని హెచ్చరించారు.