Vallabhaneni Vamsi కి తప్పిన ప్ర‌మాదం

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (vallabhaneni vamsi) ప్ర‌మాదం త‌ప్పింది. విజయవాడ నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న ఎమ్మెల్యే వంశీ.. సూర్యాపేట వద్ద రెండు కాన్వాయ్‌లు ఒక‌దానికొక‌టి ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఎవ్వ‌రికీ ఏమీ కాలేదు. వంశీతో సహా మిగ‌తా సిబ్బంది కూడా సురక్షితంగా బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని సమాచారం.