Tula Uma: BJP నేతలను చెప్పుతో కొడతా
Tula Uma: వేములవాడ టికెట్‌ను తొలుత తుల ఉమకు కేటాయించిన BJP ఆ తర్వాత వేరొకరికి ఇచ్చింది. దాంతో తుల ఉమ కన్నీరుమున్నీరయ్యారు. బండి సంజయ్ (bandi sanjay) వెళ్లి హైకమాండ్ పాదాల మీద పడి మరీ తన టికెట్‌ను వేరొకరికి వచ్చేలా చేసారని అన్నారు. ఇంకోసారి ఏ BJP నేత అయినా తనకు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానని అన్నారు. వేములవాడలో తను కాకుండా మరో అభ్యర్ధి ఎలా గెలుస్తాడో తానూ చూస్తానని సవాల్ విసిరారు.