Thummala: నేడే కాంగ్రెస్‌లోకి…!

తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు (thummala) ఈరోజు రాజీనామా పత్రాన్ని సీఎం KCRకు అప్ప‌గించారు. ఈరోజు కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే (mallikarjun kharge) సమక్షంలో పార్టీలో చేర‌నున్నారు. తుమ్మలతో పాటు జిట్ట బాలకృష్ణ రెడ్డి, యెన్నం శ్రీనివాస రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేర‌నున్నారు.