AP Elections: లిస్ట్‌లో ఉన్న‌ది ఎవ‌రు?

AP Elections: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) ఈరోజు మూడో నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జిల జాబితాను రిలీజ్ చేసారు. ఎవ‌రేమ‌నుకున్నా.. ఎవ‌రు అలిగినా కోప్ప‌డినా లిస్ట్‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండ‌వ‌ని జ‌గ‌న్ నేత‌ల‌తో చెప్పిన‌ట్లు తెలుస్తోంది. లిస్ట్‌లో ఎవ‌రున్నారో ఓసారి చూసేద్దాం.

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాలు

శ్రీకాకుళం – పెరాడ తిల‌క్

విశాఖ‌ప‌ట్నం – బొత్స ఝాన్సీ ల‌క్ష్మి

ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్ యాద‌వ్

విజ‌య‌వాడ – కేశినేని నాని

క‌ర్నూలు – గుమ్మ‌నూరు జ‌య‌రాం

తిరుప‌తి – కోనేటి ఆదిమూలం

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు

ఇచ్ఛాపురం – పిరియ విజ‌య‌

టెక్క‌లి – దువ్వాడ శ్రీనివాస్

చింత‌ప‌ల్లి (ఎస్సీ) – క‌మ‌బం విజ‌య రాజు

రాయ‌దుర్గం – మెట్టు గోవింద్ రెడ్డి

ద‌ర్శి – బుచ్చేప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి

పూత‌ల‌ప‌ట్టు (ఎస్సీ) – ముత్తిరేవుల సునీల్ కుమార్

చిత్తూరు – విజ‌యానంద రెడ్డి

మ‌ద‌న‌ప‌ల్లి – నిస్సార్ అహ్మ‌ద్

రాజంపేట – ఆకెపాటి అమ‌ర్నాథ్ రెడ్డి

ఆలూరు – బి విరూపాక్షి

కోడుమూరు (ఎస్సీ) – స‌తీష్‌

గూడూరు (ఎస్సీ) – మేరుగు ముర‌ళి

స‌త్య‌వేడు (ఎస్సీ) – మ‌ద్దిల గురుమూర్తి

పెన‌మ‌లూరు – జోగి ర‌మేష్‌

పెడ‌న – ఉప్ప‌ల రాము