AP Current Issue: ఏపీలో బొగ్గు కొర‌త‌.. క‌రెంట్ కోత‌లు త‌ప్ప‌వా?

AP Current Issue: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బొగ్గు కొర‌త ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది. అదే నిజం అయితే బొగ్గు కొరత కారణంగా పల్లెల్లో 8 గంటలు, పట్టణాలలో 6 గంటల కరెంటు కోత ఉండే అవ‌కాశం ఉంది. ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో మేలో జ‌ర‌గ‌బోయే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నికలు YSRCPకి చాలా ఇబ్బందిగా మారతాయి చెప్ప‌చ్చు.