Thammineni: మాతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదా అని బాధ‌ప‌డ‌తారు

Thammineni veerabhadram: ఖమ్మం జిల్లాలో మొదటగా ఓడిపోయేది భట్టి విక్రమార్కే (bhatti vikramarka) అని అన్నారు అధినేత త‌మ్మినేని వీర‌భ‌ద్రం. కాంగ్రెస్ ఓడిపోయే సీట్లలో మొట్టమొదటిది మధిరే అని ఆ త‌ర్వాత ఫ‌లితాలు చూసుకుని CPMతో పొత్తు ఎందుకు పెట్టుకోలేదు అని భట్టి విక్క‌మార్క‌ బాధపడతాడని అన్నారు.