ఇక TSRTC కాదు TGSRTC

telangana government changes tsrtc to tgsrtc

 

Telangana: తెలంగాణ ప్ర‌భుత్వం TSRTCని TGSRTCగా మార్చాల‌ని నిర్ణ‌యించుకుంది. త్వ‌ర‌లో TGSRTC అనే కొత్త లోగోను ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని ర‌వాణా శాఖ అధికారులు వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఈ రాష్ట్రాన్ని TS అని సంబోధిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక .. ఆ TSని కాస్తా TG గా మారుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్లు కూడా TG అనే ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసారు.