Election Results: దూసుకెళ్తున్న కాంగ్రెస్ నేత‌లు..!

Election Results: తెలంగాణ‌లో ఓట్ల ప్ర‌క్రియ ప్రారంభం అయింది. ప్ర‌స్తుతానికైతే కాంగ్రెస్‌కు చెందిన టాప్ 3 అభ్య‌ర్ధులు ముందంజ‌లో ఉన్నారు. ఖ‌మ్మంలో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, మ‌ధిర‌లో భ‌ట్టి విక్ర‌మార్క‌, పాలేరులో పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముందంజ‌లో ఉన్నారు.