Siddipet: దాబాలో చాయ్ తాగిన సీఎం KCR
తెలంగాణ ముఖ్యమంత్రి KCR.. దాబాలో చాయ్ ఎంజాయ్ చేసారు. సిద్ధిపేటలో (siddipet) సభ ముగించుకున్న అనంతరం మంత్రి హరీష్ రావుతో (harish rao) కలిసి స్థానిక దాబాలో చాయ్ తెప్పించుకుని తాగారు.