Telangana Results: ఇలా చేస్తే ఎక్కువ సీట్లు వ‌స్తాయనీ.. !

Telangana Results: ఎన్నికల కౌంటింగ్ ఇంకొద్ది సేప‌ట్లో మొద‌ల‌వ‌నున్న నేప‌థ్యంలో తెలంగాణ BJP వాస్తు నియ‌మం అనుస‌రిస్తోంది. మెయిన్ డోర్ మూసేసి చేసి మరో డోర్ తెరవ‌డం ద్వారా ఎక్కువ సీట్లు వస్తాయని తెలంగాణ BJP నాయకత్వం భావిస్తోంది.