Pragathi Bhavan వ‌ద్ద ఉద్రిక్త‌త‌

జీవో 317ను ర‌ద్దు చేయాలంటూ ఉపాధ్యాయులు హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను (pragathi bhavan) ముట్టడించారు. దాంతో వారిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులు మోహ‌రించారు. ప‌లువురు టీచ‌ర్ల‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. దాంతో ప్ర‌గ‌తి భ‌వ‌న్ ఎదుట ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.