TDP: తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తాం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో (telangana elections) ఒంటరిగా పోటీ చేస్తాం అని ప్ర‌క‌టించారు TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu). ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవసరాన్ని బట్టి పొత్తులు ఉంటాయని తెలంగాణాలో 119 స్థానాల్లో పోటీ చేయాలా లేక కొన్ని స్థానాల్లో పోటీ చేయాలా అనేది పార్టీ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు.