TDP నేత‌ల అపాయింట్‌మెంట్ ర‌ద్దు చేసిన గ‌వ‌ర్న‌ర్

TDP నేతలకు ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను గ‌వ‌ర్న‌ర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ (governor abdul nazeer) రద్దు చేసారు. ఇవాళ ఉద‌యం 9.45 గంట‌ల‌కు అపాయింట్‌మెంట్ గ‌వ‌ర్నర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు రద్దు చేసినట్టు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌స్తుతం విశాఖ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. (chandrababu naidu arrest)