Buddha Venkanna: చంద్ర‌బాబుకి ఏమ‌న్నా జ‌రిగితే ఎవ్వ‌రినీ వ‌ద‌లం

చంద్ర‌బాబు నాయుడుకి (chandrababu naidu) రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఏమ‌న్నా జ‌రిగితే ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్టం అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు TDP నేత బుద్ధా వెంక‌న్న‌ (buddha venkanna). ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌పై (undavalli arunkumar) ఆయ‌న నిప్పులు చెరిగారు. ప‌వ‌న్ కళ్యాణ్‌ని ప్యాకేజ్ స్టార్ అంటుంటారు కానీ.. నిజానికి ఈ దేశంలోనే ఏకైక ప్యాకేజ్ స్టార్ ఉండ‌వ‌ల్లి అని ఆరోపించారు. తాను చంద్ర‌బాబు నాయుడు భ‌క్తుడిన‌ని.. ఆయ‌న కుటుంబ‌మే త‌న కుటుంబం అని అన్నారు.