YSRCPలో చేరిన TDP కీలక నేత

tdp key leader joined in ysrcp

YSRCP: తెలుగు దేశం పార్టీకి చెందిన కీల‌క నేత ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి సమక్షంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన TDP రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీ కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. అమలాపురం నియోజకవర్గ TDP పరిశీలకుడిగా మురళీ కృష్ణంరాజు కొంత‌కాలం పాటు ప‌నిచేసారు.