AP Assembly Results: YSRCP కంచు కోటల్లో TDP ముందంజ‌

tdp is leading in ysrcp bastion seats

AP Assembly Results: వైఎస్సార్ కాంగ్రెస్ ఇంకా ఓటింగ్ ప్ర‌క్రియ‌లో ఖాతా తెర‌వ‌లేదు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు కంచు కోట సీట్లు అయిన పాణ్యం, నంద్యాల‌లోనూ తెలుగు దేశం పార్టీ నేత‌లు ముందంజ‌లో ఉన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ నేత కూడా ముందంజ‌లోకి రాలేదు.