T Congress: SC, STల‌కు బంప‌ర్ ఆఫ‌ర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు (telangana elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో ఎలాగైనా ఈసారి అధికారం ద‌క్కించుకోవాల‌ని తెలంగాణ కాంగ్రెస్ (t congress) కృషి చేస్తోంది. ఈ నేప‌థ్యంలో అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి.. (revanth reddy) SC STల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక SC, ST విద్యార్థులు ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేస్తే రూ.10,000.. గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేస్తే.. రూ.25,000… పోస్ట్ గ్రాడ్య‌యేష‌న్ కంప్లీట్ చేస్తే రూ. ల‌క్ష‌.. PHD పూర్తి చేస్తే రూ.5 ల‌క్ష‌లు ఇస్తామ‌ని రేవంత్ ప్ర‌క‌టించారు.