Chandrababu Naidu: FIR కొట్టేస్తున్నట్లా? లేనట్లా?
Chandrababu Naidu: తెలుగు దేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో (supreme court) వేసిన క్వాష్ పిటిషన్‌పై జడ్జిలు భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. ఇద్దరు జడ్జిలు చంద్రబాబుపై పెట్టిన కేసును రద్దు చేయాలా వద్దా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. ఈ కేసుపై ఇద్దరు న్యాయమూర్తులు కూర్చుని చర్చిస్తే అవ్వదని దీనిని విస్తృత బెంచ్‌కు అప్పగిస్తే బెటర్ అని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
జస్టిస్ బోస్ తీర్పు : చంద్రబాబు నాయుడు కేసులో 17A వర్తిస్తుంది
జస్టిస్ త్రివేది తీర్పు : చంద్రబాబు నాయుడు కేసులో 17A వర్తించదు