Bangladesh Protest: షేక్ హ‌సీనా లోదుస్తులు, జాకెట్ చూపిస్తూ యువ‌కుల హ‌ల్‌చ‌ల్

students in bangladesh shows off sheikh hasina innerwear

Bangladesh Protest: బంగ్లాదేశ్‌లో ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకిస్తూ విద్యార్థులు చేసిన అల్ల‌ర్లు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. షేక్ హ‌సీనా ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా చేసి క‌ట్టుబ‌ట్ట‌ల‌తో ఢిల్లీ వెళ్లిపోగానే.. ఆమె అధికారిక నివాసంలోకి ప్ర‌వేశించి ఆమె వ‌స్తువుల‌న్నీ పాడుచేసారు. స్విమ్మింగ్ పూల్‌లో స్నానాలు చేస్తూ ఫోటోలు దిగ‌డం.. ఆమె బెడ్‌రూంలో ప‌రుపుపై దొర్ల‌డం వంటివి చేయ‌డంతో పాటు ఆమె జాకెట్, లోదుస్తుల‌ను బ‌య‌టికి తీసి మీడియాకు చూపించ‌డం వైర‌ల్‌గా మారింది. ఇంత‌కుమించిన నీచ‌పు చ‌ర్య ఇంకొక‌టి ఉండ‌దు అంటూ నెటిజ‌న్లు వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.