Karnataka: “సిద్ధారామ‌య్యే రాముడు.. అయోధ్య ఏమ‌వ‌స‌రం?”

Karnataka: త‌మ‌కు సిద్ధారామ‌య్యే (siddaramaiah) రాముడు అని త‌మ‌కు అయోధ్య‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం కూడా లేద‌ని కర్ణాట‌క కాంగ్రెస్ నేత హోళాల్‌కెరె ఆంజ‌నేయ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసారు. సిద్ధారామ‌య్య‌ను ఎందుకు అయోధ్య రామ మందిర ప్రాణ ప్ర‌తిష్ఠ‌ను ఆహ్వానించ‌లేదు అని ఆంజ‌నేయ‌ను ప్ర‌శ్నించగా ఆయ‌నే రాముడు లాంటివాడు అని స‌మాధానమిచ్చారు.  “” అయోధ్య‌లో ఏర్పాటుచేస్తున్న రాముడు BJPకి చెందిన‌వాడు. ఇది BJP ప‌బ్లిసిటీ. చేసుకోనివ్వండి “” అని కామెంట్ చేసారు.