Shabbir Ali: వారికి మాత్ర‌మే ఉచిత క‌రెంట్..!

Shabbir Ali: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఉచిత విద్యుత్ ఇస్తామ‌ని హామీలు ఇస్తుంటే ఆ పార్టీ నేత ష‌బ్బీర్ అలీ మాత్రం ఒక ట్యూబ్ లైట్, ఒక ఫ్యాన్, ఒక టీవీ ఉన్న వారికి మాత్రమే ఫ్రీ కరెంట్ అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఒక ట్యూబ్ లైట్, ఒక ఫ్యాన్, ఒక టీవీ ఉన్న వారికి మాత్రమే అని అలీ స్ప‌ష్టం చేసారు.