Telangana Elections: శేరిలింగంపల్లిలో BJPకి షాక్

Telangana Elections: శేరిలింగంపల్లిలో BJPకి షాక్ ఎదురైంది. సీనియర్ నాయకుడు మొవ్వా సత్యనారాయణ (movva satyanarayana) పార్టీకి రాజీనామా చేసారు. త్వరలో BRS పార్టీలో చేరనున్నట్లు సమాచారం. త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోగా క‌నీసం ఎందుకు ఇవ్వ‌లేదు స‌మ‌స్య ఏంటి అనే విష‌యం కూడా త‌న‌తో చ‌ర్చించ‌లేద‌ని త‌మ వ‌ర్గానికి అన్యాయం జ‌రిగింద‌ని రాజీనామా చేస్తున్న‌ట్లు తెలిపారు.