
Sajjala Ramakrishna Reddy: రేపు కౌంటింగ్ జరగబోతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, మద్దతుదారులు, కార్యకర్తలు, ప్రజలు సంబరాలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎవరెన్ని చెప్పినా రేపు గెలిచేది మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అని.. బూత్ల వద్ద ఏజెంట్లు కౌంటింగ్ అయ్యి డిక్లరేషన్ తీసుకునే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు.