Sajjala Ramakrishna Reddy: ప‌వన్ ఒప్పించ‌వ‌చ్చు క‌దా..?

AP: చిరంజీవి చేసిన ప్ర‌త్యేక హోదా కామెంట్స్‌పై ఏపీ ప్ర‌భుత్వం విప్ స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి (sajjala ramakrishna reddy) స్పందించారు. చిరంజీవికి (chiranjeevi) స్కోప్ ఉంద‌ని, ఆయ‌న త‌మ్ముడు పవ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) NDAలో భాగ‌మయ్యాడు కాబ‌ట్టి ఏపీకి ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌ధాని నరేంద్ర మోదీని (narendra modi) ఒప్పించే ఆస్కారం ఉంద‌ని అన్నారు. మరి ఆయ‌న ఎందుకు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ప్రత్యేక హోదా (ap special status) గురించి ప్రయత్నాలు చేస్తున్నామ‌ని ఎట్లా చేస్తున్నాం అనేదాని మీద జనం కూడా హ్యాపీగా ఉన్నార‌ని స‌జ్జ‌ల అన్నారు.