Sabitha Indra Reddy గన్‌మెన్ ఆత్మహత్య
మంత్రి సబిత ఇంద్రారెడ్డి (sabitha indra reddy) గన్‌మెన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ఉదయం కూతురిని డ్యూటీకి తీసుకుని వచ్చిన ఏఎస్ఐ ఫాజిల్… శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్లో కూతురు ముందే గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. లోన్ రికవరీ వేదింపులు తట్టుకోలేక ఫాజిల్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.