RS Praveen Kumar: BSPకి రాజీనామా.. BRSలోకి ప్రవీణ్
RS Praveen Kumar: బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేసారు. భారత రాష్ట్ర సమితిలో (BRS) చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ గతంలో భారత రాష్ట్ర సమితి అధినేత KCRను కలిసారు. నిన్న BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అరెస్ట్‌తో ప్రవీణ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.