Roja: న‌న్ను ఏడిపించాడు.. శిక్ష ప‌డింది

ఒక‌ప్పుడు తాను TDPలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) ఏడిపించి త‌న‌ను కిడ్నాప్ చేయించార‌ని త‌న‌ను ఏడిపించినందుకు గానూ ఇన్నేళ్ల‌కు ఆయ‌న‌కు శిక్ష ప‌డింద‌ని ఆనందం వ్య‌క్తం చేసారు రోజా (roja). ఇదే రోజు చంద్ర‌బాబుకు ఎందుకు శిక్ష ప‌డిందంటే.. దివంగ‌త నేత NTRకు 72వ ఏట‌నే వెన్నుపోటు పొడిచాడ‌ని అందుకే ఇదే రోజు చంద్ర‌బాబుకు శిక్ష ప‌డింద‌ని అన్నారు.