Roja: ప‌వ‌న్‌ను సన్నీ లియోన్‌తో పోల్చిన రోజా

AP: YSRCP నేత రోజా (roja).. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను (pawan kalyan) స‌న్నీ లియోనీతో పోల్చ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వారాహి (varahi) ఎక్కి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే స‌న్నీ లియోనీ వేదాలు వర్ణిస్తున్నట్టు ఉందని, లాగి పెట్టి కొట్టాలి అనిపిస్తోంద‌ని కామెంట్ చేసారు. దాంతో జ‌నసేన కార్య‌క‌ర్త‌లు రోజాను (roja) ఓ ఆట ఆడేసుకుంటున్నారు.