Kodangal: బంప‌ర్ మెజారిటీతో గెలిచిన రేవంత్ రెడ్డి

Kodangal: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి (revanth reddy) కొడంగళ్‌లో బంప‌ర్ మెజారిటీతో గెలిచారు. 32800 ఓట్ల‌తో ఆయ‌న కొడంగ‌ళ్ సీటును గెలుచుకున్నారు.