Revanth Reddy: సర్వం సిద్ధం

Revanth Reddy: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఎల్బీ స్టేడియంలో మ‌ధ్యాహ్నం 1 గంట స‌మ‌యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. వేడుక‌కు కాంగ్రెస్ హై క‌మాండ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కూడా హాజ‌రుకానున్నారు.