Telangana: ఇక ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు హిజ్రాలు

revanth reddy to appoint transgenders as traffic police

Telangana: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ట్రాఫిక్ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ట్రాఫిక్ నియంత్ర‌ణ విష‌యంలో ట్రాన్స్‌జెండ‌ర్ల‌ను వినియోగించుకుంటే బెట‌ర్ అని సూచించారు. హోంగార్డ్ తరహాలో ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించాలని రేవంత్ నిర్ణ‌యం తీసుకున్నారు.