Revanth Reddy: ల‌క్కీ పెన్నుతో సంత‌కం చేసిన సీఎం

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (revanth reddy) ప్ర‌మాణ ప‌త్రంపై త‌న ల‌క్కీ పెన్నుతో సంత‌కం చేసారు. ఏదైనా మంచి జ‌రిగే స‌మ‌యంలో దేనిపైన అయినా సంత‌కం చేయాలంటే రేవంత్ అదే పెన్నును వాడ‌తారు.