Revanth Reddy: AIMIMని క‌లుపుకొనిపోతాం!

Revanth Reddy: AIMIM వంటి మైనారిటీల‌ను త‌మ‌తో క‌లుపుకుని పోతామ‌ని.. మెజారిటీ ఓట‌ర్ల‌కు ఇచ్చిన ప్రాముఖ్య‌త మైనారిటీల‌కు కూడా ఇస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ  (rahul gandhi) చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర వ‌ల్లే తెలంగాణ‌లో గెల‌వ‌బోతున్నామ‌ని తెలిపారు.