Revanth Reddy: సీఎం పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే అర్హుడు
Revanth Reddy: తన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఎవరికైనా ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి (Komatireddy Venkat Reddy) మాత్రమే ఉందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మాట ఆయన ఎందుకు అన్నారో తెలీదు కానీ.. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తెలంగాణకు ఏమీ చేయలేదా అనే అంశంపై ఇప్పుడు నేతలు, కార్యకర్తల మధ్య చర్చ జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క పాదయాత్ర చేసారు. ఆయన దళితుడు కాబట్టే రేవంత్ ఆయనకు సీఎం అయ్యే అర్హత లేదు అని పరోక్షంగా అంటున్నారని కామెంట్స్ వస్తున్నాయి.
ALSO READ: