Revanth Reddy: రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దు
Hyderabad: TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేసారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి తెలుగు వారితో మాట్లాడుతూ.. తెలంగాణలో రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలని అన్నారు. సీఎం KCR అనవసరంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారని అనవసరంగా ఉచితాలు ఇవ్వొద్దంటూ సంచలన కామెంట్స్ చేసారు.