Revanth Reddy: ఈ ఎన్నికల్లో KCR తల తెగాల్సిందే
Revanth Reddy: శిశుపాలుడికి వంద తప్పుల తర్వాత శిరచ్ఛేదనం జరిగిందని.. అదే విధంగా ఎన్నో తప్పులు చేసిన KCRని కూడా ఈ ఎన్నికల్లో ఓడించి శిరచ్ఛేదనం చేయాలని షాకింగ్ వ్యాఖ్యలు చేసారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి (revanth reddy). ఈ ఎన్నికల్లో ఎలాగైనా KCR తల తెగాల్సిందేనని అన్నారు.