Revanth Reddy: TDP పోటీ చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే మేం గెలిచాం

Revanth Reddy says congress won because tdp lost

Revanth Reddy:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ పోటీ చేయకపోవడం వల్లే తాము గెలిచామ‌ని అన్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. తెలుగు దేశం పార్టీ పోటీ చేసి ఉంటే ప‌దిశాతం ఓట్లు పోయేవ‌ని అప్పుడు తాము అధికారంలోకి వ‌చ్చేవాళ్ల‌మే కాద‌ని ఆయ‌న తెలిపారు.